మధిరలో ఘనంగా కుంకుమ పూజా కార్యక్రమాలు

66చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని గీతా మందిరం నందు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయ అర్చకులు కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధిర పట్టణంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా ఆలయ నిర్వహకులు అమ్మవారి పసుపు, కుంకుమ, గాజులను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్