ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డ్ లో గల ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 19 వ వార్డు కౌన్సిలర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.