ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ముదిగొండ మండల ఎస్. హెచ్. ఓ గా నియామకం కావడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.