పాలేరు ఎడమ కాలువకు మళ్ళీ గండి

79చూసినవారు
కూసుమంచి మండలం పాలేరు ఎడమ కాలువకు ఇటీవల భారీ వరదలకు భారీ గండి పడిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా అధికారులు గండి మరమ్మతు చేసి ఇవాళ పూర్తి చేసి నీటిని విడుదల చేశారు. కాగా నీటిని విడుదల చేసిన కొద్ది గంటల్లోనే గండి పడిన ప్రాంతంలోనే మరో బుంగ ఏర్పడి నీరు వృథాగా పోతుందని స్థానికులు తెలిపారు. దీంతో అధికారులు ఎడమ కాలువలో నీటి విడుదలను నిలిపివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్