ఖమ్మం రూరల్: సీఎంను కలిసిన మంత్రి పొంగులేటి

71చూసినవారు
తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మంత్రి కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మానించి మొక్కను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్