కూసుమంచి: వీధి కుక్కలతో భయభ్రాంతులు

54చూసినవారు
కూసుమంచి మండల కేంద్రంతో పాటు నాయకన్ గూడెం లోని పలు ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువవుతోంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రోడ్లపైకి వెళ్లాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనదారులను వెంబడించి పరుగు పెట్టిస్తున్నాయి. వీధి కుక్కలను నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్