స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టియుడబ్ల్యూజే (టిజేఎఫ్) జిల్లా అధ్యక్షలు ఆకుతోట ఆదినారాయణ ముఖ్య అతిదులుగా హాజరై మాట్లాడుతూ. మహనీయుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. నాటి నుండి ప్రజలందరూ సంపూర్ణమైన స్వేచ్ఛను కలిగి జీవిస్తున్నారన్నారు.