సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

71చూసినవారు
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచి ఓ వీడియో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి నీటిలో పడుకుని చనిపోయినట్టు ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అతన్ని వెలికి తీసే ప్రయత్నంలో అతను బ్రతికే ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. నవ్వులు పుట్టిస్తుంది.
Job Suitcase

Jobs near you