ప్రపంచం జనాభా దినోత్సవం

53చూసినవారు
ప్రపంచం జనాభా దినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గురువారం ఖమ్మం రఘునాథపాలెంలో మమత నర్సింగ్ కాలేజీ వారు ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మమత నర్సింగ్ స్టూడెంట్స్, ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణా వైష్ణవి పాల్గొనడం జరిగింది. ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణా వైష్ణవి మాట్లాడుతూ చైనా కన్నా మన దేశం జనాభాలో ముందు ఉంది అని చెప్పారు.

సంబంధిత పోస్ట్