లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో సోమవారం ఐటిసి లిమిటెడ్ పీఎస్పీడీ భద్రాచలం యూనిట్ సారపాక పరిశ్రమ గేటు ముందు 4నల్ల చట్టాల ప్రతులును తగలబెట్టి నిరసన చేశారు. నూతన కార్మికులకు అమలు చేస్తున్న సి4-ఎల్, బి1-ఎల్ ను ఉపసంహరించాలని 13వ వేతన ఒప్పందంలోని పెండింగ్ అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్టీయు అధ్యక్షులు సానికొమ్ము శంకర్ రెడ్డి ,