రఘునాథపాలెం: బతుకమ్మ పూల కోసం వెళ్లి కరెంట్ షాక్ తో మృతి
రఘునాథపాలెం మండలం పాపటపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఆదివారం మిట్టపల్లి చరణ్ తేజ్ బతుకమ్మ పూల కోసం డాబా పైన పూలు కోస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్ తీగాలు తగిలి డాబా పై నుంచి కిందపడి మృతి చెందాడు. పలు మార్లు విద్యుత్ అధికారులకు వైరు కిందకు ఉందన్నారు. పలు మార్లు చెప్పిన అధికారులు పట్టించుకోలేదని మృతుని బంధువులు గ్రామస్తులు వాపోతున్నారు.బాలుడు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు చోటుచేసుకుంది.