VIDEO: ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన.. 50 మంది సీనియర్ డాక్టర్లు రాజీనామా

70చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన నిరాహార దీక్షకు సీనియర్‌ డాక్టర్లు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్‌జీ కర్‌లోని 50 మంది సీనియర్‌ డాక్టర్లు, బోధనా సిబ్బంది మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వారు రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్