ఇరువర్గాలపై సత్తుపల్లి పోలీస్ స్టేషనులో కేసు నమోదు

52చూసినవారు
ఇరువర్గాలపై సత్తుపల్లి పోలీస్ స్టేషనులో కేసు నమోదు
పరస్పరం ఫిర్యాదులపై ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు సత్తుపల్లి పట్డణ సిఐ టి. కిరణ్ ఆదివారం రాత్రి తెలిపారు. దేశిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, దేశిరెడ్డి మధుశేఖరరెడ్డిలు భూ వివాదం నేపథ్యంలో తన ఇంటి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని పట్టణానికి చెందిన దేశిరెడ్డి శిరీష ఫిర్యాదు చేశారు. అలాగే శిరీష, గొర్ల సత్యనారాయణరెడ్డిలు తమ భూమిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని కేసు నమోదు చేసినట్లు సీఐ కిరణ్ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్