ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవియర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. విజయ్ కుమార్ హైదరాబాదు కు బదిలీ అయ్యారు. ఇటీవల జరిగిన బదిలీలలో ఆదివారం కళాశాల ఆవరణలో అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. 2018నుండి వృక్షశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కళాశాలలో సేవలు అందించగా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో పీజీ సీటులు పొందడానికి కృషి చేశారన్నారు.