ముఖ్యమంత్రి రేవంత్ సభను జయప్రదం చేయండి : ఎమ్మెల్యే

53చూసినవారు
ఖమ్మం జిల్లా పర్యటనకు ఈనెల 15వ తేదీన వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే ఆదివారం పిలుపునిచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేయనున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్