నేడు సత్తుపల్లిలో విద్యుత్ కోత

80చూసినవారు
నేడు సత్తుపల్లిలో విద్యుత్ కోత
సత్తుపల్లి 33/11 కేవీ సబ్ స్టేషన్, సత్తుపల్లి టౌన్-3 ఫీడర్ పరిధిలోని చెట్ల కొమ్మలు నరికివేత కారణంగా శుక్రవారం ఉదయం 8. 30 నుంచి 11. 30 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ట్రాన్స్కో ఏఈ శరత్ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జవహర్ నగర్, రాజీవ్ రోడ్, న్యూ కొమ్మేపల్లి కాలనీ, ఆర్కి ఆసుపత్రి ఏరియా, గుడిపాడురోడ్, వెంగళరావు నగర్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్