నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

70చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
తల్లాడ మండలంలోని అన్నారుగూడెం ఫీడర్ లో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిడర్ పరిధిలోని అన్నారుగూడెం, గోపాలపేట, నరసింహారావుపేట, లక్ష్మీనగర్ గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.