ఇతర దేశాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు

76చూసినవారు
ఇతర దేశాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు
స్కిల్ సెన్సస్‌ (నైపుణ్య గణన) చేపట్టి దానికి అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఇతర దేశాల అనుభవాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఆస్ట్రేలియా వ్యాప్తంగా నైపుణ్య స్థాయులను మెరుగుపరచే లక్ష్యంతో వయోజన విద్య, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. వ్యక్తుల్లో విజ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధిని ప్రోత్సహించే సమగ్ర కార్యక్రమాన్ని సింగపూర్‌ ‘స్కిల్స్‌ ఫ్యూచర్‌’ పేరుతో సమర్థంగా అమలుచేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్