సత్తుపల్లి: ఆశ్రమంలో ఉన్న వికలాంగులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలి

53చూసినవారు
సత్తుపల్లి: ఆశ్రమంలో ఉన్న వికలాంగులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలి
వికలాంగుల కష్టాలను దయతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వారికి సహాయం చేయాలని, ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని ఆశ్రమ నిర్వాహకులు వలపర్ల రవికుమార్ బుధవారం కోరారు. సత్తుపల్లి సిద్దారం రోడ్ నందు గల దివ్యాంగుల సేవా ఆశ్రమంలో వికలాంగులు జీవించుటకు అవసరమైన సరైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి ఒక్కరూ దయతో ముందుకు వచ్చి వికలాంగులను ఆదుకోవాలని ఆశ్రమ నిర్వాహకులు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్