Apr 06, 2025, 18:04 IST/
జోవన్నాకు ప్రియాంక గాంధీ అభింనందనలు
Apr 06, 2025, 18:04 IST
కేరళలోని వయనాడ్కు చెందిన సామాజిక కార్యకర్త జోవన్నా జ్యువెల్కు 2022-23 జాతీయ యువజన అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆమెను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ అభినందించారు. "స్మైల్ డే ప్రాజెక్ట్ ద్వారా మీరు చేసిన పని యువతులను ప్రభావితం చేస్తుంది. కౌమారదశలోని బాలికలకు బుతుచక్రం, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం అసాధారణమైన ప్రయత్నం. ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నా" అని ట్వీట్ చేశారు.