Apr 15, 2025, 06:04 IST/
SBI బ్యాంకులో అగ్నిప్రమాదం (వీడియో)
Apr 15, 2025, 06:04 IST
TG: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ SBI బ్రాంచిలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. మంటలను ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది కృషి చేస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల జరిగిన నష్టంపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది