అంబేడ్కర్ జయంతి రోజే అవమానం (వీడియో)

52చూసినవారు
AP: జయంతి రోజే అంబేడ్కర్ కి అవమానం జరిగింది. కాకినాడ జిల్లా అన్నవరం- శంఖవరంలో అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండ వేశారు. సోమవారం జయంతి నిర్వహించి పూలమాలలు వేసిన అనంతరం రాత్రి దుండగులు ఇలా చేయడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్