జమ్మూకశ్మీర్‌లో వందే భారత్ రైలు ట్రయర్ రన్ (VIDEO)

77చూసినవారు
జమ్మూకశ్మీర్‌లో కొత్తగా నిర్మించిన కత్రా-సంగల్ప్ రైల్ ట్రాక్‌పై వందే భారత్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. ఏప్రిల్ 19న ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. మొత్తం ప్రయాణ దూరం 272 కి.మీటర్లు ఉండే ఈ మార్గం ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా ప్రాంతాలకు లాభం చేకూర్చనుంది.అత్యాధునిక సదుపాయాలతో కూడిన వందే భారత్ రైలు హిమాలయ ప్రాంతంలో ప్రయాణించబోతుండటం అరుదైన ఘట్టం.

సంబంధిత పోస్ట్