AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలలో తలనీలాలు సమర్పించడం పట్ల సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. చాలా మంది అన్నా లెజినోవా తల్లి మనసును, భర్త మతాచారాల పట్ట ఆమె గౌరవం చాటుకున్న తీరును ప్రశంసిస్తున్నారు. కానీ కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు మాట్లాడిన వీడియో వైరలవుతోంది. తిరుమలలో మహిళలు మూడు కత్తెర్లు మాత్రమే ఇవ్వాలని, గుండు గీయించుకోవద్దన్నారు.