కోట మైసమ్మ జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

80చూసినవారు
సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ కోట మైసమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతరలోని ఎగ్జిబిషన్ ను తిలకించి ఎంత ఆనందంగా ఉన్నదని పలువురు భక్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్