బాధిత జిపి వర్కర్ కుటుంబానికి తోటి కార్మికుల సాయం

76చూసినవారు
బాధిత జిపి వర్కర్ కుటుంబానికి తోటి కార్మికుల సాయం
వైరా నియోజకవర్గం సింగరేణి మండలానికి చెందిన గ్రామపంచాయతీ వర్కర్ ఏపె శ్రీను ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని 41 గ్రామ పంచాయతీల తోటి కార్మికులు అర క్వింటా బియ్యం, 8 వేల రూపాయల నగదు ఏపే శ్రీను కుటుంబ సభ్యులకు అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్