మానవత్వం చాటుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు

77చూసినవారు
మానవత్వం చాటుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామానికి చెందిన జంగమధు గోర్ల దొడ్డిలో సోమవారం రాత్రి వీదికుక్కలు చోరబడి గొర్రెల మందపై దాడి చేయగా 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ జిల్లా నాయకులు గౌసిద్దీన్ జంగ మధు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి మంగళవారం రూ. 5000 ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. అధికారులతో మాట్లాడి వీధి కుక్కలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్