సకాలంలో రుణాలు అందిస్తున్నాం: సొసైటీ చైర్మన్

81చూసినవారు
సకాలంలో రుణాలు అందిస్తున్నాం: సొసైటీ చైర్మన్
కామేపల్లి సొసైటీ పరిధిలోని రైతులకు సకాలంలో రుణాలు అందిస్తున్నామని సొసైటీ చైర్మన్ పుచ్చకాయల వీరభద్రం అన్నారు. సోమవారం స్థానిక సొసైటీ కార్యాలయంలో మహాజన సభ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంఘ పరిధిలోని రైతులకు రుణమాఫీ వర్తించిన వారందరికీ సకాలంలో రుణాలు అందిస్తున్నామన్నారు. రైతులకు అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్