మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి రోడ్డుకు మరమ్మతులు

56చూసినవారు
మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి రోడ్డుకు మరమ్మతులు
కామేపల్లి మండల పరిధిలోని ముచ్చర్ల , ఏన్కూరు గ్రామాల మధ్య గల ప్రధాన రహదారిలో ముచ్చర్ల బీసీ కాలనీ సమీపంలో ఆర్ అండ్ బి రోడ్డుపై ఏర్పడిన గుంతలను గ్రామ మాజీ సర్పంచ్ జాటోత్ జాయ్ లూసీ ఆధ్వర్యంలో శనివారం గుంతలు పూడిపించారు. ట్రాక్టర్లతో మట్టిని తోలి పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టారు. కార్యక్రమంలో బిఆర్ యస్ గ్రామ శాఖ అధ్యక్షులు తూము వెంకటేశ్వర్లు, వరికొల్లు రామకృష్ణ మరమ్మతులకు అయిన ఖర్చులను భరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్