వైరా: బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సాయం

57చూసినవారు
వైరా: బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సాయం
వైరా నియోజకవర్గం సింగరేణి మండలం గుట్ట కింద గుంపునకు చెందిన ఉండం సూర్యనారాయణ సుగుణ దంపతులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ బాధిత కుటుంబానికి రూ.5000 సహాయం ప్రకటించారు. యువజన కాంగ్రెస్ నాయకుడు ధారావత్ వినోద్ నాయక్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్