కారేపల్లి మండల కేంద్రంలో యువత ర్యాలీ

61చూసినవారు
కారేపల్లి మండల కేంద్రంలో యువత ర్యాలీ
కారేపల్లి మండల కేంద్రంలో గురువారం 78వ స్వాతంత్ర వేడుక సందర్భంగా అనేక మంది యువకులు తమకు చెందిన వాహనాలపై మువ్వెనల జెండా అమర్చుకొని కారేపల్లి మండల కేంద్రంలో వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. జై భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ బజారు, సినిమాలు సెంటర్, మండల ప్రభుత్వ కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్