తెలంగాణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని
బీజేపీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రకటన వచ్చినప్పటి నుంచి పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిన ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. ఎవరికి అందుబాటులోకి రావడం లేదని
బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.
బీజేపీ అధ్యక్ష పదవి తీసుకోవడానికి కిషన్ రెడ్డి నిరాకరిస్తున్నారని తెలుస్తోంది.