రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి ఫైర్

66చూసినవారు
రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి ఫైర్
పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. స్వయం ప్రకటిత రాజ్యాంగ రక్షకుడు, ఎన్నికల హిందువు అయిన రాహుల్ గాంధీ తన అసలు రంగును బయటపెట్టుకున్నాడు అంటూ ట్వీట్ చేశారు. హిందువులను హింసాత్మక సమాజంగా పేర్కొంటూ ఆయన చేసిన ప్రకటన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ హిందూ వ్యతిరేక అజెండాను బట్టబయలు చేసిందని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రకటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్