కేకేఆర్ తొలి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది చెపాక్​లోనే!

78చూసినవారు
కేకేఆర్ తొలి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది చెపాక్​లోనే!
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు తొలి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది చెపాక్ స్టేడియంలోనే. అవును, ఐపీఎల్ 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రేపు జరగబోయే ఫైనల్ కేకేఆర్ జట్టుకి MA చిదంబరం స్టేడియంలో జరగనున్న రెండవ ఫైనల్. ఇప్పటికే కేకేఆర్ జట్టు రెండు ఐపీఎల్ ట్రోఫీలు సాధించింది.
Job Suitcase

Jobs near you