గోళ్లు పెంచి గిన్నిస్ రికార్డ్‌!

81చూసినవారు
గోళ్లు పెంచి గిన్నిస్ రికార్డ్‌!
అమెరికాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోళ్లు కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఆమె చేతి వేళ్లకు 1,306.58 సెం.మీ (42 అడుగుల 10.4 అంగుళాల) పొడవైన గోళ్లు ఉన్నట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు వెల్లడించారు. ఆమె 25 ఏళ్లుగా తన గోళ్లను పెంచుతోందని, అవి మినీ స్కూల్‌ బస్సు కంటే పొడవుగా ఉన్నాయని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్