మన్యంలో విజృంభిస్తున్న విష జ్వరాలు (వీడియో)

78చూసినవారు
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కొమరాడ మండలం అంటివలస గ్రామ ప్రజలు విష జ్వరాల బారిన పడి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నాలుగైదు రోజులుగా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. అంటివలస గ్రామానికి చెందిన 40 మంది జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్