క్లీంకార బుడిబుడి అడుగులు

85చూసినవారు
క్లీంకార బుడిబుడి అడుగులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు శనివారం 12వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా కపుల్స్ కి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో స్పెషల్ విషెస్ చెప్పారు. వారికి థాంక్స్ చెబుతూ భర్త రామ్ చరణ్, కూతురు క్లీంకారతో కలిసున్న క్యూట్ ఫొటోను ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. అందులో చరణ్ దంపతులు క్లీంకారతో బుడిబుడి అడుగులు వేయిస్తున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్