యువకుడిపై కత్తితో దాడి (వీడియో)

67చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని రోజురోజుకి నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన జరిగింది. శరధు అనే వ్యక్తి అక్షయ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశాడు.ఈ దాడిలో అక్షయ్ తీవ్రంగా గాయపడ్డాడు. శరధు పాత కక్షల కారణంగా అక్షయ్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :