కోలీవుడ్ నటుడు సూర్య, హీరోయిన్ సమంత అంటే ఇష్టమని చెప్పిన రామ్ చరణ్

1044చూసినవారు
కోలీవుడ్ నటుడు సూర్య, హీరోయిన్ సమంత అంటే ఇష్టమని చెప్పిన రామ్ చరణ్
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తకర విషయాలు పంచుకున్నారు. “మీకు ఇష్టమైన నటుడు ఎవరు” అని ఓ ప్రశ్న ఆడగగా.. తన ఫేవరెట్ యాక్టర్ కోలీవుడ్ నటుడు సూర్య అని చరణ్ చెప్పుకొచ్చారు. అలాగే మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించగా.. “అందరూ బాగుంటారండీ. ఒకరి పేరు ఎలా చెప్పగలను" అంటూ నవ్వుతూ బదులిచ్చారు. అయితే తనకు ఈతరం హీరోయిన్స్ లో సమంత అంటే చాలా ఇష్టమని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్