సరిహద్దులో పకడ్బందీగా తనిఖీ చేయండి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్

62చూసినవారు
సరిహద్దులో పకడ్బందీగా తనిఖీ చేయండి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్
రాష్ట్రంలో సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరతో పాటు రూ. 500 బోనన్ అదనంగా ఇస్తున్నందున ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లాలోని వాంకిడి మండలంలో రాష్ట్ర సరిహద్దు వద్ద జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన పోస్టును ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్