ఆసిఫాబాద్: ప్రత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్ కు వినతి

67చూసినవారు
ఆసిఫాబాద్: ప్రత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్ కు వినతి
ప్రత్తి పంటకు 12000 గిట్టుబాటు ధర కల్పించాలని తేమ పరీక్ష లేకుండా సీసీఐ, ప్రయివేటు జిక్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్