కొబ్బరికాయల ఆటో బోల్తా

1603చూసినవారు
కొబ్బరికాయల ఆటో బోల్తా
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం అక్కలపెల్లి సమీపంలో బుధవారం కొబ్బరికాయల ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్