రైలు ముందు దూకిన యువకుడు (వీడియో)

586చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో ఝాన్సీ-ఇటావా ఎక్స్‌ప్రెస్ ముందు దూకాడు. అయితే యువకుడిని లోకోపైలట్ గమనించి ఎమర్జెన్సీ బ్రేకులు వేసి, అతడి ప్రాణాలు కాపాడాడు. అయితే బాధిత యువకుడు రైలు ఇంజిన్ మధ్య చిక్కుకుని గాయపడ్డాడు. దీంతో అతడి రెండు కాళ్ల వేళ్లు తెగిపడ్డాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్