వాంకిడి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఐఐటి విద్యార్థి దుర్గం అర్జున్ కు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించాలని శుక్రవారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) కుల విక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సజీవన్ కి వినతి పత్రం అందించారు.