జైనూర్ బాధితురాలు నీలాబాయిని పరామర్శించిన కవిత

57చూసినవారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత జైనూర్ మండలంలోని దేవుగూడ గ్రామాన్ని సోమవారం సందర్శించారు. ఇటీవల జైనూర్లో హత్యాచారయత్నానికి గురైన మేస్రాం నీలబాయిని పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. జైనూర్ ఘటన పూర్వపరాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు ఆసిఫాబాద్ ఎమ్మేల్యే కోవ లక్ష్మీ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్