వాంకిడి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎం. ప్రశాంత్

53చూసినవారు
వాంకిడి నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎం. ప్రశాంత్
వాంకిడి మండల ఎస్సైగా ఎం. ప్రశాంత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాలలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎం. ప్రశాంత్ బదిలీల్లో భాగంగా వాంకిడి మండలానికి వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన సాగర్ జైనూర్ కు బదిలీ పై వెళ్లారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై ప్రశాంత్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్