తిర్యాణి టు సీఎం క్యాంప్ ఆఫీస్ కు మహాపాదయాత్ర: పెందోర్ ధర్ము

53చూసినవారు
తిర్యాణి టు సీఎం క్యాంప్ ఆఫీస్ కు మహాపాదయాత్ర: పెందోర్ ధర్ము
మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆదివాసీ నాయకుడు పెందోర్ ధర్ము అధికారులకు రాజకీయ, నాయకులకు తెలిపి విసుగు చెంది తిర్యాణి నుండి హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు మహా పాదయాత్ర గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, మండలంలోని సమస్యలను కలెక్టర్కు విన్నవించిన ఫలితం లేకపోవడంతో సీఎం దృష్టికి తీసుకువెళ్లి వివరించడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్