వాంకిడిలో రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు

61చూసినవారు
వాంకిడిలో రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు
వాంకిడి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం భారతరత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షులు దుర్గం ప్రశాంత్, టౌన్ అధ్యక్షులు అనిల్, ఓబీసీ సెల్ అధ్యక్షులు గణేష్, దాదాజీ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్