ఉమ్మడి అదిలాబాద్ ఇంచార్జ్ మంత్రి సీతక్క జన్మదిన వేడుకలను మంగళవారం రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఐఎన్టియుసి నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.