పోలీసుకు చెడ్డ పేరు తెచ్చిన ఎస్సైని కఠినంగా శిక్షించాలి

78చూసినవారు
పోలీసుకు చెడ్డ పేరు తెచ్చిన ఎస్సైని కఠినంగా శిక్షించాలి
ఆసిఫాబాద్ మండలానికి చెందిన సిపిఐ నేత నరసయ్య కుమారుడు భవాని సేన్ పోలీస్ ఎస్ఐగా అవకాశం వచ్చినందుకు ఈ ప్రాంత ప్రజలు కూడా సంతోషించారని గురువారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి జాతీయ నాయకుడు రేగుంట కేశవ్ రామ్ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సై భవాని సేన్ ఒక కామాంధుడుగా తోటి పోలీస్ మహిళ కానిస్టేబుల్ లను పోలీస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని రివాల్వర్లతో బెదిరించి అత్యాచారాలు చేయడం దురహంకారమన్నారు.

సంబంధిత పోస్ట్